Hyderabad Tour Places : సమ్మర్ హాలిడేస్ లో టూర్ కి వెళ్తున్నారా.. హైదరాబాద్‌లో ఉన్న 14 అద్భుత ప్రదేశాలు చూసేయండి..
ఆయన కోరిక నెరవేరి నగరం అనేది విస్తరించింది. ఆయన ప్రార్థన ఫలించింది కూడా. కోటి మందిని కడుపులో దాచుకున్న నగరం హైదరాబాద్. ఈ హైదరాబాద్ అంటేనే ఐటి, రాజకీయాలు, కొలువులు, చదువులే కాదు రోజు వార్తలలో వినిపించని ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయి. నాలుగు వందల సంవత్సరాల ప్రపంచ దేశాల నుండి ఎన్నో జాతుల వాళ్ళు బ్రతకటానికి ఇక్కడికి వచ్చారు. అన్ని మతాలను కూడా అక్కున చేర్చుకొని చరిత్రలో సమతకు పుట్టినిల్లుగా మారింది.
సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ లో శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం ఉన్నది. ఈ ఆలయం దాదాపుగా 200 సంవత్సరాల నాటిది. ఈ గుడిలో శక్తికి, అధికారానికి దేవత మహంకాళి మాత జాతర జరిగేటప్పుడు మాత్రం ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ ఉన్నత విద్యాభివృద్ధి కోసం వంద సంవత్సరాల క్రితం ఏడో నిజాం ప్రారంభించిన ఉస్మానియా విద్యాలయంలోని ముఖ్యమైన కళాశాల ఇది. ఒకప్పుడు ఈ ఒక్క భవనంలోనే అన్ని కోర్సులు నిర్వహించేవారు.

కానీ ఆ తరువాత పలు కళాశాలలు నిర్మించారు. అరబిక్, అజంతా, రాజస్థానీ నిర్మాణ శైలి తో పాటు ఇతర దేశాలకు చెందినటువంటి నిర్మాణ అంశాలను కూడా జోడించారు. ఇది బ్రిటిష్ ఇండియాలో ప్రాచీనమైన విమానాశ్రయం. బేగంపేట విమానాశ్రయాన్ని 1930 లో నిజాం రాజు మొదలుపెట్టాడు. 1937లో టెర్మినల్ అనే భవనాన్ని నిర్మించాడు. 1972లో కొత్త టర్మినల్ అనే భవనాన్ని కూడా నిర్మించాడు.
దీనిలో విమానాయానం,నిర్మాణాలను వివరించే మ్యూజియం కూడా ఉన్నది. విశ్వం అనేది ఎలా పుట్టింది. నక్షత్రాలను ఎలా లెక్కిస్తారు. నక్షత్ర మండలాలు ఎలా గుర్తించవచ్చు అని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ ప్లానిటోరియంలో కూర్చుంటే చాలు ఆకాశాన్ని మీ కళ్ళకు కట్టేస్తారు. ఈ ప్లానిటో రియం పక్కనే ఆర్కియాలజీ మ్యూజియం కూడా ఉన్నది. దీనిలో అదిలాబాద్ అడవుల్లో సేకరించినటువంటి డైనోసార్ అవశేషాలతో డైనోసారమ్ అనే మ్యూజియం కూడా నిర్వహిస్తున్నారు.
సముద్రంలో మునిగిపోయినటువంటి ద్వారక నగరాన్ని కూడా మ్యూజియంలో మీరు చూడవచ్చు. సైన్స్ పాఠ్యపుస్తకాల్లో చదివే పలు భౌతిక ప్రయోగాలను ఈ మ్యూజియంలో చేసి వైజ్ఞానిక విశేషాలు తెలుసుకోవచ్చు. కింగ్ కోరి ప్యాలెస్ కమల్ ఖాన్ అనే సంపన్నుడు దీనిని నిర్మించాడు. నిజాం తన పాలనను దర్బార్ హాల్ కు మార్చిన తరువాత సౌకర్య కోసం దీనిని కొన్నాడు. 1911లో ఇందులోకి అడుగు పెట్టాడు. పరదా కప్పి ఉండే ప్యాలెస్ లోకి ప్రత్యేకతలలో ఒకటి.
ఇందులో నిజాం కోసం ఏర్పాటు చేసిన విశాలమైన గ్రంథాలయం మరియు విలాసమంతమైన గదులు కూడా ఉన్నాయి. నిజాం భార్యలు వాళ్ళ పిల్లలు కూడా ఈ విశాలమైన ప్యాలెస్ లో ఉండేలా ఏర్పాటు చేశారు. ఆయన మరణాంతరం దీనిలోని కొంత భాగాన్ని వైద్య శాఖ నిర్వహణకు వాడుతున్నారు. ఈ ప్యాలెస్ వలన ఆ ప్రాంతానికి కింగ్ కోరి అనే పేరు స్థిరపడింది. నిజాం పాలకులకు బ్రిటిష్ వారికి సైనిక సహకార ఉత్పన్నాం కుదిరిన తరువాత బ్రిటిష్ పాలన కోసం దీనిని కట్టారు.
ఇది అమెరికా అధ్యక్ష భవనం. వైట్ హౌస్ పోలి ఉంటుంది. 1857లో జరిగిన ప్రధమ స్వతంత్ర సంగ్రామ ప్రభావంతో ప్రజలు దీనిపై కూడా దాడి చేశారు. ఆ దాడికి సంబంధించిన జ్ఞాపకాలు, త్యాగాల గుర్తులు ఇప్పటికీ అక్కడ పదిలంగానే ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించిన తరువాత అందులో మహిళ కళాశాలలో నిర్వహించారు. సాలార్ జాబ్ మ్యూజియం అనేది భారతదేశంలో మూడవ అతిపెద్ద మ్యూజియం అని చెప్పాలి.
ఈ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్ ఆసియా దేశాల కళాత్మక వస్తువుల భాండాగారం. నిజాం నవాబుల వద్ద పరిపాలకులుగా ఉన్న సాలార్జంగ్ కుటుంబం ప్రపంచం నలుమూలల నుండి ఎన్నో విలువైన వస్తు సామాగ్రి మరియు కళాఖండాలను సేకరించారు. హైదరాబాద్ చరిత్రలో ఇదొక మైలు రాయి. కూతురు సహిల పాలనకు ఇది సూచిక కుతుబ్షాహీలు నిర్మించిన అతి ప్రాచీనమైన కట్టటం ఇది.
దీని కేంద్రంగానే నాలుగు వందల సంవత్సరాలలో నగర నిర్మాణం అనేది జరిగినది. నాలుగు ఎతైన మినార్లు ఉన్నాయి. కాబట్టి దీన్ని చార్మినార్ అని అంటారు. ఇది రెండు అంతస్తుల కట్టడం. రెండువ అంతస్తులో మసీదు నిర్మాణం అనేది ఉంటుంది. 840 చదరపు గజాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం అనేది ఉంది. ప్రతి మినర్ల లో నాలుగు గ్యాలరీలు ఉన్నాయి..
నాలుగు సౌధాలు ఉన్న ప్యాలెస్ చౌమాహల్లా ప్యాలెస్ ఇది. అందుకే దీనికి ఈ పేరు అనేది పెట్టారు. పర్షియాను పాలించిన ఖజార్ పాలకులు ప్యాలెస్ నిర్మాణ శైలిలో నాలుగో నిజాం సలహాబాద్ జాంగ్ పాలన కాలంలో దీనిని నిర్మాణం ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తి అయ్యింది. దీని ఖరీదు అయినటువంటి విదేశీ జూమర్లు, ఫోటోలు పెయింటింగ్స్, ఫర్నిచర్స్, ఆయుధాలను కూడా ఇక్కడ చూడవచ్చు.
నిజాం కుటుంబ సభ్యులు వాడినటువంటి వంట పాత్రలు మరియు మొదలైన ఎన్నో ఇందులో ప్రదర్శనగా ఉంచారు. పబ్లిక్ గార్డెన్ నిజాం కాలంలో జంతు ప్రదర్శనశాల. ఈ జంతు ప్రదర్శనశాలను తరువాత బహదూర్ పరానికి తరలించి పబ్లిక్ గార్డెన్ గా నిర్మించారు. దీనిలో శాసనసభ భవనం, మండల భవనం, బాల భవన్, హెల్త్ మ్యూజియం,స్టేట్ ఆర్కియాలజీ కూడా ఉన్నాయి. ఈ మ్యూజియాన్ని నిజాం నవాబులు తన మనవరాలు బొమ్మలు దాచుకునేందుకు ఏర్పాటు చేసిండు.
తర్వాత కాలంలో దీనిని పురావస్తు మ్యూజియంగా అభివృద్ధి చేశారు. అత్యధిక సంఖ్యలో నాణెలు ఉన్న మ్యూజియం ఇది. బాల భవన్ లో నిజం కాలములో ఇండస్ట్రియల్ మ్యూజియం కూడా నిర్వహించారు. జూబ్లీ హాల్ ఏడో నిజాం దర్బార్ నిర్వహించాడు. ఆయనకు పట్టాభిషేకం అయిన తరువాత నిర్వహించిన జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం కొత్త దర్బారు హాలు నిర్మించారు. అందుకే దాన్ని జూబ్లీ హాల్ అని పేరు వచ్చింది. మన భారతదేశంలోని అతి పెద్ద జంతుప్రదర్శనలో నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఒకటి.
1963 లో బహుదూర్ లో దీనిని ప్రారంభించారు. 380 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జంతు ప్రదర్శనశాలలో సఫారీ చేస్తూ కికారణ్యాలలోని క్రూర మృగాల జీవితాన్ని చూసి రావచ్చు. నేచురల్ హిస్టరీ మ్యూజియంలో జీవవైవిద్యాన్ని పరిణామం కూడా తెలుసుకోవచ్చు. జూ ఎడ్యుకేషనల్ లో చెప్పే జంతు శాస్త్ర పరాలను సందర్శకులు ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఇక్కడ పులులు, సింహాలు, చిరుతలు,ఏనుగులు, సర్ప జాతులు, పాలిచ్చే జంతువులు వందల రకాల పక్షి జాతులు ఈ జూలో ఉన్నాయి.
గోల్కొండ కోట ఇది దక్కను పాలించిన కుతుబ్షాహీల పాలనా కేంద్రం. గోల్కొండ నగరం కోట మొత్తం కూడా 120 కిలోమీటర్ల ఎత్తైన రాతి కొండమీద కట్టారు. కోట చుట్టూ ఉన్న రక్షణ గోడ ఎత్తైన బురుజులతో కలిగి ఉంటుంది. పెద్ద పెద్ద ద్వారాలు వాటి అలంకరణలు పర్యటకులను ఆకర్షిస్తాయి. ఐదు శతాబ్దాల క్రితం కోటనిర్మాణంలోని మన వాళ్ల సామర్థ్యానికి ఈ కోట నిదర్శనం. చరిత్రలో వజ్రాల వేటకు, ముత్యాల వ్యాపారానికి కూడా గోల్కొండ కోట ప్రసిద్ధిగాంచింది.
ఆ సంపద పరిరక్షణ కోసం ఈ కోట ప్రతిష్టంగా నిర్మించారు. ఈ కోటకు మొత్తం ఎనిమిది సింహద్వారాలు ఉన్నాయి. కోట లోపల నాలుగు వంతెనలు కూడా ఉన్నాయి. ప్యాలెస్ మసీద్ లు కుతుబ్షాహీల సెక్రటేరియట్, ఉద్యనవనం, బావులు, బడి బౌలి నుండి అంతఃపురానికి ఉద్యనవనానికి నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్ శివార్లలో విజయవాడ జాతీయ రహదారికి అనుకొని ఉన్నటువంటి ఆటోనగర్ వద్ద ఈ పార్క్ అనేది ఉన్నది. 3,800 ఎకరాల స్థలంలో ఈ పార్కు విస్తరించి ఉన్నది.
హైదరాబాద్ స్టేట్ చివరి రాజైన ఉస్మాన్ అలీ ఖాన్ వేట కోసం ఏర్పాటు చేసుకున్న ప్రాంతం. అందులో 1994వ సంవత్సరములు మహావీర్ హరీనా వనస్థలి పేరుతో జాతీయ వనం ఏర్పాటు చేశారు. దీనిలో కృష్ణ జింకలు, నెమళ్ళు, అడవిపందులు, కుందేళ్లు వివిధ రకాల పాములు, పక్షులు, సితకొక చిలుకలు కూడా ఉన్నాయి. ఇందులోనే చిలుకల కోసం ప్రత్యేకంగా ఒక హక్కు కూడా ఉన్నది.
ఎన్నో ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. దీనిలో వృక్షాలు దట్టమైన కారడవులను కూడా తలపిస్తాయి. పర్యటకుల కోసం ఈ పార్కుల వసతి గృహాలు కూడా నిర్మించారు. స్పానిష్ మసీదు చూపులకు చక్ర లాగ ఉంటుంది. కానీ ఇది మసీదు. దీనిని బేగంపేటలో వందేళ్లకు పూర్వం పాయిగా ప్రభువు ఇక్బాల్ ఉద్దెల్లా నిర్మించారు. స్పెయిన్ లోని నిర్మాణ శైలిలో దీని నిర్మాణం అనేది ఉంటుంది.