కుంభరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే గుండె జల్లు మంటుంది...

కుంభరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే గుండె జల్లు మంటుంది...

ధనిష్ట మూడు నాలుగు పాదాలు.. శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు.. పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని కుంభ రాశి వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పొడవైన బలిష్టమైన శరీరం ఉంటుంది. కళ ఇంకా సుందరమైన స్వరూపం ఎప్పుడు సంతోషంగా ఉండడం వీళ్ళ యొక్క స్వభావంగా చెప్పుకోవచ్చు. వీరికి జ్ఞాపకశక్తి చాల ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏ విషయంలోనైనా కానీ ఇవ్వండి. అంటే వీరికి సంబంధించిన విషయమైనా లేకపోతే వీరి కుటుంబానికి సంబంధించిన విషయమైనా ప్రతి దాంట్లోనూ మంచి చెడు ఏ విధంగా ఆలోచింపచేస్తాయి. ఏ విధంగా ఎదుటి వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. లేదా ఆ విషయం పట్ల మన యొక్క జీవితం అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. దాని వల్ల మంచి ఫలితాలు వస్తాయా.. చెడు ఫలితాలు వస్తాయా.. అనేది చాలా స్పష్టంగా ఆలోచించి ఆ తర్వాతనే ఆ పనిని మొదలుపెడతారు. అయితే మీరు ఏ పనైనా చేయనివ్వండి. కానీ ఆ పనిని మాత్రం పూర్తిగా మనసుపెట్టి మాత్రమే చేస్తారు. ఏ విధమైనటువంటి ఆశ అనేది వీరికి ఉండదు. ఈ విధంగా ఏ విధమైనటువంటి ఆశలు లేకుండానే మీరు పనులు పూర్తి చేయడమనేది ప్రత్యేకంగా జరుగుతుంది. 

2203

ఇక వీరు ఎలాంటి ఆలోచనలు ఎప్పుడూ ఏ విధంగా చేస్తారు అనే విషయం ఎవరికీ కూడా తెలియదు. ఎవరికి కూడా చెప్పరు. సంతోష కరమైన జీవితాన్ని సొంతం చేసుకుంటారు. ఈ విధంగా కుంభ రాశి వారు ఉన్నటువంటి దోషాలు తెలుసుకునే గుణాలను వృద్ధి చేసుకుంటే మాత్రం వీరిని మించిన వారు ఇంకెవరు ఉండరు. అలాంటి ఈ కుంభ రాశి వారి జీవితంలో రహస్య శత్రువులు వీళ్ళ ఇంట్లోనే ఉన్నారని విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఎంతో మానసిక సంఘర్షణకులోన అవుతూ ఉంటారు. అయితే మొదటగా వీళ్ళ యొక్క ముఖ్యంగా రహస్య శత్రువులు ఎవరో కాదండి. కన్నా కొడుకులు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇది అందరి విషయాలలో కాదు.. కొంతమంది విషయంలో మాత్రమే.. మరికొంతమంది విషయంలో అయితే ఇంకా కుంభరాశి వారికి తమ తోబుట్టువులు ఈ విధంగా మనం పరిశీలించుకున్నట్లయితే కుంభరాశి వారికి ఎంతో మన అనుకున్న వ్యక్తులు మాత్రం వల్లే కచ్చితంగా వారికి నష్టాలు వస్తాయి.

ఈ విధంగా నా కడుపుని పుట్టిన పిల్లలే నాకు శత్రువులు అయ్యారా.. లేదంటే నాకు తోడబుట్టిన వాళ్లే నాకు శత్రువులుగా మారారా అని చెప్పి ఈ కుంభ రాశి వాళ్ళు చాలా మధన పడిపోతూ ఉంటారు. 

ఈ విధంగా వివాహం చేసుకున్న తర్వాత మాత్రం జీవిత భాగస్వామి వాళ్ళ మాత్రమే వీళ్ళు ఏదైనా సంతోషకరమైన జీవితాన్ని గాని ప్రశాంతమైన జీవితాన్ని గాని పొందుకుంటారు. అందువల్ల కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి అండి. ఎందుకు అంటే మీరు సాధారణంగానే వీరికి సంబంధించినటువంటి విషయాలను అందరికీ చెప్పేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా తమ తోబుట్టువులు గాని జీవిత భాగస్వామిగాని ఇంకా పిల్లలతో గాని చాలా ఎక్కువగా పంచుకుంటూ ఉంటారు. ఈ విధంగా వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాలను కూడా పంచుకోవడం వల్ల మీరే రహస్య శత్రువులుగా మారి కుంభ రాశి వారికి దెబ్బతీసే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మీ యొక్క రహస్య విషయాలను మాత్రం అస్సలు తెలియజేయకూడదు. ఈ విధంగా చెప్పడం వల్ల కూడా చాలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి మీరు చేయాల్సిన ప్రతి ఒక్క పని  మీద నే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని గెలుచుకోవాల్సి వస్తుంది. ఈ కుంభ రాశి వారు శని గ్రహానికి అధిపతి. కాబట్టి మీరు కచ్చితంగా శని దేవుడికి నిత్యం పూజలు చేయడం నిత్య దీపారాధన చేయడం వల్ల మీ పై ఉన్నటువంటి దోషాలు ఇంకా సకల పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి...

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?