నేలవేము కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా..?

నేలవేము కషాయం తాగితే ఏమవుతుందో తెలుసా..?

నేలవేము మన చుట్టూ ఉన్న పరిశ్రమలు ఒక మొక్కదీని గురించి పూర్తిగా తెలియని వారు అయితే పక్కన పెట్టేశారు. ఈ ఆకులు చాలా ఔషధ గుణాలు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. ఈ నేలవేము ఆకుతో ఉన్న లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. మరి ఈ నీలం వేము ఆకుల్లో ఉన్న లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ నేలవేము ఆకుతో అన్ని రకాల శ్వాసకోశ సమస్యలకు ప్రసిద్ధ సాంప్రదాయ ఔషధంగా పెరగనించబడుతుంది. శక్తివంతమైన బయోటిక్ మరియు ఆంటీ అస్తమాటిక్స్ లక్షణాలను కలిగి ఉన్నాయి ఈ మొక్క యొక్క ఆకులు సాధారణ జలుబు దగ్గు మరియు ఫ్లూ లక్షణాలను చికిత్స చేయడంలో కీలకపాత్ర పోషి స్తాయి. ఇది ఛాతి మరియు నాసిక కుహరాలలో ఉన్న ఇన్ఫెక్షన్ పై పోరాడుతుంది. అందువల్ల శ్వాసను సులభంగా చేస్తుంది. జ్వరం దగ్గు జలుబులకు కూడా కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నేలవేము ఆకు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచుతుంది.

నోటి పూతల వంటి వివిధ రకాలైన పూతల చికిత్సకు నేల వేము ఆకుల యొక్క శోధన నిరోధక మరియు పుండ్ల లక్షణాలు అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. నోటి మరియు గ్యాస్టిక్, అల్సర్లను నయం చేయడంలో బయో ఆక్టివ్ సమ్మేళనం ఆంటోగ్రాఫర్ పోషిస్తుంది. ఇది ఎర్రబడిన ప్లేస్మాపురం ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రనూత్పత్తి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. జీవ రసాయన సమ్మేళనాలు ప్రార్థన కాలం నుండి సూక్ష్మ క్రిములతో పోరాడడానికి శరీరాన్ని వివిధ అంటూ వ్యాధుల నుండి రక్షించడానికి ఉపయోగిస్తారు. దాని బలమైన ఆంటీ వైరల్ ఆంటీ బ్యాక్టీరియల్ ఆంటీ ఫంగల్ లక్షణాల వల్ల దీన్ని ఇటు వల్ల కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు కూడా వాడుతున్నారు. నీలం వేము శరీరం నుండి బ్యాక్టీరియా లేదా సూక్ష్మక్రిములను తొలగించడానికి మాత్రమే కాకుండా చికిత్స మరియు వైద్యం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. 

సాధారణ బలహీనత అలసటట్లు ఉన్నప్పుడు దీని ఆకులను నాలుగు నోట్లో వేసుకొని నమ్మితే చాలు బలహీనత అలసటను తగ్గించడం లో సహాయపడుతుంది.శరీరం యొక్క శక్తిని మెరుగుపరుస్తుంది అని వైద్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ నీలం వేము ఆకు కనిపిస్తే చెత్తలో వేయకుండా జాగ్రత్త పరుచుకోండి. ప్రతిరోజు ఈ ఆకుతో కషాయం చేసుకుని తాగండి. ఆరోగ్యంగా ఉండండి
ఈ కషాయం తయారు ఎలాగో చూద్దాం..ఒక గుప్పెడు నేలవేము ఆకులను తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడకట్టి దానిలో తేనెను కలుపుకొని గోరువెచ్చగా ఉండగానే తీసుకోవాలి.. ఈ విధంగా తీసుకోవడం వలన షుగర్ వ్యాధిగ్రస్తులకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.. ఈ కషాయంతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.. అయితే వ్యాధి తీవ్రతను బట్టి ఈ కషాయాన్ని వాడడం మంచిది. ఎలా వాడలో తెలియని వారు ఆయుర్వేద నిపుణులు సంప్రదించి వాడుకోవచ్చు....

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?