dates health: నిత్యం 2 ఖర్జూరాలు తింటే చాలు.. ఆ అనారోగ్య సమస్యలన్నీ పరార్...

dates health: నిత్యం 2 ఖర్జూరాలు తింటే చాలు.. ఆ అనారోగ్య సమస్యలన్నీ పరార్...

dates health: డ్రై ఫ్రూట్స్ అంటే అందరూ ఇష్టంగానే తింటూ ఉంటారు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఖర్జూరం కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ముక్క కాంతిని పెంచడంతోపాటు జుట్టుని ఎదుగుదలని మెరుగుపరుస్తుంది. ఇది అనేక ఇతర ఉపయోగాలు ఎదుగుదలని మెరుగుపరుస్తుంది. ఇది అనేక ఇతర ఉపయోగాలు కలిగి ఎదుగుదలని మెరుగుపరుస్తుంది. ఇది అనేక ఇతర ఉపయోగాలు కలిగి ఉంటుంది. ఖర్జూరంలోని పోషకాలు అందాలంటే నిత్యం రెండు ఖర్జూరాలు తింటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.. శరీరాన్ని ఫిట్గా ఉంచడం కూడా చాలా ముఖ్యం. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార నియంత్రణ కూడా మార్చుకోవాలి. మంచి డైట్ ని ఎంచుకోవాలి. కొంతమంది ఖర్జూరాన్ని ఆహారంలో వినియోగిస్తూ ఉంటారు. ఖర్జూరాలతో రోజును మొదలు పెడితే ఎప్పుడు ఫీట్ గా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు.

 చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఖర్జూరాలు రుచి కూడా అంతే మధురంగా ఉంటాయి. కాబట్టి వీటిని అందరూ ఇష్టంగా లాగించేస్తారు. ఖర్జూరంలో పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే వీటిని ఆయుర్వేదంలో వినియోగిస్తారు. ప్రతిరోజు రెండు ఖర్జూర పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం...  ఖర్జూరాలలో ప్రక్టీస్ పుష్కలంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఖర్జూరాలను తింటే అది కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఖర్జూరం కడుపునిండా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆహారం తిన్న తర్వాత కడుపు నిండుగా ఉంటుంది. ఖర్జూరంలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను పెంచుతాయి. ఇది వాపుకు కారణమవుతాయి. మీరు బ్రేక్ ఫాస్ట్ కోసం లేదా రోజులు ఎప్పుడైనా ఖర్జూరాన్ని తీసుకోవచ్చు. ఖర్జూర పండ్లను ఉదయాన్నే తింటే తక్షణమే శక్తి అందుతుంది. దీనివల్ల పేగులో పురుగులు కూడా చనిపోతాయి. ఖర్జూరాన్ని ఉదయాన్నే తీసుకోవడం వలన శరీరంలో కొన్ని భాగాలు శుభ్రం చేయటానికి ఉపయోగపడుతుంది. గుండె కాలేయ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఖర్జూరంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ ముఖ కాంతిని పెంచడంతోపాటు జుట్టు ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. 

ఇది అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఖర్జూరంలోని పోషకాలను పొందాలంటే నిత్యం రెండు ఖర్జూరాలు తింటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఒక పరిశోధన ప్రకారం ఖర్జూరంలో క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, కాపర్ సెలీనియం తో సహా 15 మినరల్స్ దీనిలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఖర్జూరంలో అమైనో ఆసిడ్స్, ఫోలిక్ లినోలెనిక్ ఆసిడ్ లాంటి అసంతృప్తియాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది. దీనిని వాడడం వలన జీవక్రియ, అధిక బరువు, మలబద్ధకం మొదలైన సమస్యలు దూరం అవుతాయి. ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. దీనిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, పొలిట్, విటమిన్ b6 లాంటి పోషకాలు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి...

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?