పరవాడలో అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులకి పనే లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో దౌర్జన్యం కన్నా ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు మిన్న. ఇంతలాగా బరితెగిస్తున్న ఆర్ఆర్ కు. అడ్డుకునేవాడు లేక విర్రవీగిపోతున్నాడు . ఈయన వెనకాల రిటైర్ అయిపోయిన న్యాయం అధికారి ఉన్నాడని ధైర్యం.ఆయన పేరు చెప్పుకొని చెత్త నాయకుడు అక్రమాలు ముంచిపోతున్నాయి. ఇందులో ఆయన వాటా ఎంతో అర్థం కాలేదు. ప్రజలకు న్యాయం చేయాల్సిన రెవిన్యూ అధికారులు ప్రభుత్వముల ఆక్రమణజరిగితే న్యాయం చెప్పాలి కానీ. అలాంటిది న్యాయమే చెప్పకు అన్యాయం చేపిస్తున్నాడు.మరో పక్క కాంగ్రెస్ పార్టీ లీడర్ నేను అని చెప్పుకొని తిరుగుతున్నాడు. పార్టీలో అధిష్టానం లేకపోయినా సరే. నాకు వాల్ తెలుసు వీలు తెలుసు మీకు ఇల్లు ఇప్పిస్తాం రేషన్ కార్డు లిపిస్తాం పింఛన్ ఇప్పిస్తాం అని అమాయకవ్ ప్రజలు దగ్గర ముడుపులు దోచుకుంటున్నాడు దీనివల్ల ఇలా ఎంతమండో బలైపోయారు. ఇకపోతే ఇంటికాడ చీటీవ్యాపారం చేసి కొంతమందిని కడుపు కోతల పెట్టి ఎంతో మందిని చాలా రకాలుగా ఏడిపించింది. ఎవరికీ చెప్పుకోలేక మనోభావాలు దెబ్బతిన్న మహిళలు. ఈ నాయుడు బాగోతలంతా ఇంతా కాదు. పోలీస్ స్టేషన్లో వ్యవహారాలు దీని మీద సాగుతాయి. ఎప్పుడు చూసినా పరవాడ పోలీస్ స్టేషన్ లోనే ప్రహరీలోనే ఉంటాడు. పరవాడ పోలీసులు ఈయన ద్వారా సెటిల్మెంటరీ చేసుకుంటారు. కావాలంటే ప్రతిరోజు సిసి ఫుటేజ్ చెక్ చేస్తే తెలుస్తుంది. ఈనే మధ్యవర్తి వ్యవహారాలన్నీ చేస్తాడు . పరవాడ పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ దంత అంతా నడుస్తుంది. ఈయనకు పరవాడ పోలీస్ స్టేషన్లో క్రేజ్ కూడా ఉంది . ఈయన ఎలా చెప్తే అలాగే నడుచుకుంటున్న డిపార్ట్మెంట్ . అడ్డు ఆపు లేదు. అందుకే కద్దర్ బట్టలు వేసుకొని టిప్ టాప్ గా రెడీ అయ్యి. పరవాడ పోలీస్ స్టేషన్ చుట్టే ఉంటాడు. మరి స్టేషన్ హౌస్ అధికారికి ఈయనకి ఆయనకి ఏమి లావాదేవీలు. ఉన్నాయో మరి అర్థం కాలేదు. ఇంట్లో మర్యాద లేనోడు వ్యవహారం చేస్తే ఇలాగే ఉంటుంది.పరవాడ పోలీస్ స్టేషన్ ప్రజల సేవ మానేసి తన సొంత లావాదేవీలు కోసం పనిచేస్తున్నారు. అంతేకాకుండా పొలిటిస్తున్న లీడర్స్ కోసం కూడా పని చేస్తున్నారు. ప్రజలు సేసుకోసమా పోలీస్ స్టేషన్ లేక ఈ బ్రోకర్ల కోసమా. చట్టం ఈ రీతిలో కూడా ఉంటుందా. రాజ్యాంగం తెచ్చిన అంబేద్కర్ ఇలాంటి పనులు చేయడానికి. వీరికి అధికారం ఇచ్చింది. సత్యమే జయతే అని గాంధీ గారు చెప్పిన మాట ఎక్కడుంది ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వారి వల్ల తుంగలోకి పోయింది.