ముంపు సమస్యపై పీర్జాదిగూడలోని విష్ణుపురి కాలనీవాసుల ఆందోళన 

ముంపు సమస్యపై పీర్జాదిగూడలోని విష్ణుపురి కాలనీవాసుల ఆందోళన 

 పీర్జాదిగూడ, ఏప్రిల్ 21:- పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ విష్ణుపురి కాలనీలో నెలకొన్న ముంపు సమస్యపై కాలనీవాసులు ఆందోళన చేశారు. వర్షాకాలంలో కాలనీ నింపునకు గురవుతుందని ఈ సమస్యపై 2019 నుంచి అధికారులకు ఫిర్యాదు చేసి స్పందించడం లేదని వారు మంది పడ్డారు. అధికారులకు ఇంటి పన్నుల మీద ఉన్న శ్రద్ధ సమస్యలను పట్టించుకోవడంలో లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇన్నేళ్ల నుంచి మా కాలనీ ముంపునకు గురవుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో అధికారులను నిలదీశారు. పైన ఉన్న కాలనీలోని నీళ్లు తమ కాలనీ వచ్చి చేరుతున్నాయని దీంతో తమకు ఇబ్బందులు తలచుతున్నాయని తెలిపారు. ప్రతి వర్షాకాలంలో కాలనీలోకి  నీరు వస్తోందని 2019 నుంచి ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంపై అధికారులపై వాగ్వాదానికి దిగారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని లేదంటే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  పేర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ తుంగతుర్తి రవి కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250421-WA0034

Read Also ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వెంకటేశ్వర ఒకేషనల్ జూనియర్ కళాశాల

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?