బిఆర్ఎస్ రజతోత్సాహం!..

బిఆర్ఎస్ రజతోత్సాహం!..

తొర్రూర్ ఏప్రిల్ 13:- బీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు జనసమీకరణ నాయకులను,కార్యకర్తలను,యూత్ నాయకులను తరలించేందుకు తొర్రూర్ మున్సిపాలిటీ పదకొండవ వార్డులో ఆదివారం సన్నాహక సమావేశo నిర్వహించారు.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు పార్టీకి నియోజకవర్గంలో పూర్వవైభవం తీసుకువచ్చేందుకు సైనికుల్లా పనిచెయ్యాలి.ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేయ్యాలి.కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలను తెలిపి బీఆర్‌ఎస్‌ను బలోపేతం చెయ్యాలి.వరంగల్‌ సభను విజయవంతం చేసేందుకు ప్రతి  ఒక్కరూ కృషి చెయ్యాలి.. అందరి సహకారంతో రజతోత్సవ సభను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రామినీ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్,మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ మాజీ వార్డు కౌన్సిలర్ కర్నే నాగజ్యోతి-నాగరాజు,ధరవాత్ జైసింగ్,పేర్ల జంపా, మాజీ ఎంపీపీ కర్నె సోమయ్య సద్గుణమ్మ, వార్డు అధ్యక్షులు రెడ్డబోయిన మహేష్,యూత్ అధ్యక్షులు చిoతల రాజు,వార్డు కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20250413-WA0042

Read Also పల్లా శ్రీనివాస్ పై న్యాయ పోరాటం కొనసాగిస్తా..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?