పీర్జాదిగూడ నూతన కమిషనర్ కు కాంగ్రెస్ నాయకుల సన్మానం
బాధ్యతలు స్వీకరించిన త్రిలేశ్వర్ రావు
On
పీర్జాదిగూడ, క్విక్ టుడే : మేడ్చల్ మల్కజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన త్రిలేశ్వర్ రావును కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. శనివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు తుంగతుర్తి రవి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మోహన్, రంజిత్ రెడ్డి, రమేష్, పవన్ గౌడ్, యాసారం నాగేష్, ఐలేష్ యాదవ్, మజర్, కవిడె కుమార్, భాస్కర్, సోమయ్య, నాగరాజు, జంగా చారీ, వంగూరి పరమేష్, వేణుగోపాల్ రెడ్డి, మణిరం నాయక్, సైదానాయక్, విజయందర్ రెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్, నగేష్, సుదీర్, శ్రీకాంత్ పటేల్, మహిళా అధ్యక్షులు శ్రీలత, బద్రు నాయక్, ఎన్ఎన్ కె దుర్గ, శారద, రవళి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...