బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న  కాంగ్రెస్ నాయకులు

బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న  కాంగ్రెస్ నాయకులు

 మిర్యాలగూడ, ఏప్రిల్ 26 (క్విక్ టుడే న్యూస్):- మాడుగులపల్లి మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు రెడ్డిపాక శివరాజు, గాదె మధుసూదన్ రెడ్డి, బొమ్మకంటి గణేష్, దొలం మహేష్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాగా ఆదివారం స్థానిక తాజా మాజీ సర్పంచ్ మారుతి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి మాజీ ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.

IMG-20250426-WA0014

Read Also విద్యుత్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?