మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన బిజేపి పార్లమెంట్ మాజీ అభ్యర్థి భరత్ ప్రసాద్

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన బిజేపి పార్లమెంట్ మాజీ అభ్యర్థి భరత్ ప్రసాద్

అచ్చంపేట, ఏప్రిల్ 24,(క్విక్ టు డే న్యూస్):-నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననురు గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మరణించిన మాజీ సర్పంచ్,కొట్యానాయక్,కుటుంబసభ్యులనుగురువారంపరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏది కోల్పోయినా మనో నిబ్బరాన్ని మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యం తో ఉండాలనీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనిధైర్యాన్నికల్పించారు. ఈ కార్యక్రమం లో .బిజెపినాగర్,కర్నూల్,పార్లమెంటు మాజీ అభ్యర్థి పోతుగంటి. భరత్ ప్రసాద్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగి శెట్టి నాగరాజు, మండల అధ్యక్షులు గోలి రాజు, బీజేపీ నాయకులు శేఖర్ ,అనిల్, రామ్ యాదవ్ , బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20250424-WA0013

Read Also కాష్మీర్ లో ఉగ్ర వాదుల దాడిలో అసువులు బాసి బలైన హిందూ బందువుల ఆత్మల కు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ 

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?