వైసిపి సినియర్ నాయకులు పెద్ద బాబు కుటుంబాన్ని పరామర్శించిన గండి రవికుమార్

వైసిపి సినియర్ నాయకులు పెద్ద బాబు కుటుంబాన్ని పరామర్శించిన గండి రవికుమార్

అనకాపల్లి ఉమ్మడి జిల్లా బ్యూరో(క్విక్ టుడే న్యూస్):-అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం లంకెలపాలెం గ్రేటర్ విశాఖ 79 వార్డు సినియర్ నాయకులు మాజీ సర్పంచ్ యలమర్తి వెంకట నరసింహం (పెదబాబు) అకాల మరణం విధితమే పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గండి రవికుమార్ లంకెలపాలెం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు ను పరామర్శించి ఓదార్చారు పెదబాబు ఆయనకు ఉన్న జ్ఞానపకలను వారూ కుమారులు వెంకట్రావ్ నరిసింగరావు లతో నెమరవేసి కొన్నారు ఆయనతో పాటు లంకెలపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపిటిసి సుందరపు అప్పారావు, గంజి సురేష్, ఖాతా లోకేశ్వరరావు ఐడి భాబు అమృతపురం సర్పంచ్ సింగంపల్లి రామారావు సిరపరపు వాసు కరక రాము గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250420-WA0109

Read Also మేడిప‌ల్లి ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణం

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?