ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయం అందజేత
On

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పొతుల బొగుడ గ్రామంలో కొలిచెల్మే లక్ష్మి భిక్షపతి కూతురు సౌందర్య వివాహానికి పుస్తె మెట్టెలు బహుకరించగా, రత్నాపూర్ గ్రామంలో సాకలి లింగం స్వప్న కూతురు పూజ వివాహానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమాల్లో పత్రాల పెంట గౌడ్, యువ నాయకుడు పత్రాల ప్రశాంత్ గౌడ్, మల్కని నాగరాజ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, శివ కుమార్, స్వామి గౌడ్, గద్దె శ్రీకాంత్, రవి, బాబు, లక్ష్మణ్ బొగ్గుల యాదగిరి, కుమ్మరి శంకర్, చిక్కుడు బాలేష్, నాయిని వేమారెడ్డి, నాయిని రామ్ రెడ్డి, చరివిరాల అశోక్ గుప్త, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...