Gongidi Sunita : నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే
On
Gongidi Sunita: గుండాల, క్విక్ టుడే : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల పరిధిలోని మరిపడిగ గ్రామానికి చెందిన గోల్కొండ భిక్షపతి లక్ష్మి ల కుమారుడి వివాహ వేడుకల్లో ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్ బాబు, జిల్లా కోఆప్షన్ ఎండి ఖలీల్, టిఆర్ఎస్వి మండల అధ్యక్షుడు దయాకర్, నాయకులు గడ్డమీది పాండరి, మూగల శీను, కోల్కొండ రాములు, సంగి వేణుగోపాల్, నాగరాజు, ఉప్పలయ్య, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...