Gundala : నూతన వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన
On
దృశ్య శ్రవణం ద్వారా శాస్త్రవేత్తలు నేరుగా రైతులతో వారి వ్యవసాయ క్షేత్రాలలో లేదా రైతు వేదికలోనైనా వివిధ పంటలలో చేపట్టవలసిన సస్య రక్షణ చర్యలను నూతన వ్యవసాయ విధానాలను చర్చించటం జరుగుతుందని తెలిపారు. దృశ్య శ్రవణంను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కార్యక్రమం లో ఏడిఏ ఆలేర్ వెంకటేశ్వర్ రావు , గుండాల వ్యవసాయ అధికారి మోత్కూర్ వ్యవసాయ అధికారి స్వప్న, అడ్డగూడూరు వ్యవసాధికారి అరుణ, ఆలేరు డివిజన్ ఏఈఓ లు రైతులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...