Gundala : నార్కట్ పల్లి కామినేని హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం
On
ఈ శిబిరంలో పాల్గొన్న వారికి సబ్సిడీతో వైద్య పరీక్షలు అవసరం అయినా వారికి ఆపరేషన్లు దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించి వారికి వైద్య సేవ లు అందిస్తామని అన్నారు. మేము ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పాల్గొన్న వారికి నార్కట్ పల్లి వైద్యశాలకు రావడానికి పోవడానికి సంబంధించిన వాహనాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తున్నామని దీనిని ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలిమ, డాక్టర్ రశ్మిత, డాక్టర్ శృతి, డాక్టర్ నికితా రెడ్డి, డాక్టర్ రామ్ సుభాష్, డాక్టర్ మౌనిక, డాక్టర్ హరిక, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...