మినీ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న గుండాల ఎంపీడీవో ఏ దేవిక

మినీ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న గుండాల ఎంపీడీవో ఏ దేవిక

గుండాల, క్విక్ టుడే :  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో జరిగే మినీ సమ్మక్క సారలమ్మ జాతరలో గుండాల మండల ఎంపీడీవో ఏ దేవిక అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. జాత‌ర‌కు వ‌చ్చే భక్తుల కోసం పారిశుధ్య నిబంధనలు పాటించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు.

సమ్మక్క పూజారి వట్టిపల్లి రేణుక బిక్షపతి ఎంపీడీవో కి సన్మానం చేసి సమ్మక్క సారలమ్మ బంగారాన్ని ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం, మాజీ ఉపసర్పంచ్ ఏలూరు నర్సిరెడ్డి, పెగ్గెపురం శ్రీను, వివిధ గ్రామాల సెక్రటరీలు, దోమల రాజు, ఎండి నూరుద్దీన్, మండల సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.

Read Also మేడిపల్లిలో హైడ్రా హడల్.. ఆక్రమణదారుల్లో గుబుల్ వరుసగా రెండో రోజూ కూల్చివేతలు చేపట్టిన యంత్రాంగం 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?