Gundala : పెద్దపడిశాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా జక్కుల శ్రీను

 Gundala : పెద్దపడిశాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా జక్కుల శ్రీను

Gundala : గుండాల, క్విక్ టుడే :  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా జక్కుల శ్రీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దపడిశాల గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమక్షంలో కమిటీని నిర్ణయించారు. గౌరవ సలహాదారులు రణమల్ల  సోమిరెడ్డి,  ఉపాధ్యక్షులుగా ఎర్ర ముత్తయ్య, గౌరవ అధ్యక్షులు రణమల్ల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన బిక్షం, కోశాధికారి బందెల పరశురాములు, ఆకుల ఉదయ్, సహాయ కోశాధికారి గొట్టే సోంమల్లు. పెద్దపడిశాల కాంగ్రెస్ పార్టీ 250 మంది సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ తీర్మానాన్ని మండల పార్టీ అధ్యక్షులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో  కమిటీ సభ్యులు గడ్డo వెంకన్న  చెన్నబోయిన సోమనర్సయ్య  కోడల సోమయ్య ఆకుల నాగన్న గుట్ట శ్రీశైలం రాగం శీను రావులబ్బాయి అన్న ఎండి అన్వర్ చర్లపల్లి అంజమ్మ బయమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Read Also ప్రజావాణి అర్జీలు వెంటనే పరిష్కరించాలి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?