లో హైజిన్ హ్యాండ్ వాష్ అవేర్నెస్ ఏర్పాటుచేసిన ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లక్ష్మి

లో హైజిన్ హ్యాండ్ వాష్ అవేర్నెస్ ఏర్పాటుచేసిన ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లక్ష్మి

మాడుగులపల్లి, ఏప్రిల్ 10 (క్విక్ టుడే న్యూస్):- పోషణ పక్వాడా లో భాగంగా గురువారం నాడు మాడుగులపల్లి మండల కేంద్రం అంగన్వాడీ లో 100వ రోజు సందర్భంగా పిల్లలకు వ్యాధులు రాకుండా ఉండేందుకు హ్యాండ్ వాష్ పై పేరెంట్స్ కి మరియు చిన్నారులకు అవగాహన సదస్సు కల్పించి, పోషకాహారం గురించి మరియు ఎండల తీవ్రతకి తట్టుకునే విధంగా ఓ.ఆర్.యస్ అందుబాటులో ఉంచుకోవాలని అవగాహన కల్పించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఐ.సి.డి.ఎస్ సూపర్వైజర్ లక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ సుశీల, మరియమ్మ, తల్లిదండ్రులు, పిల్లలు మరియు ఆశ్రిత ఫౌండేషన్ వారు ఝాన్సీ,  చైల్డ్ మ్యారేజ్ మీద అవగాహన కల్పించడం జరిగింది.

IMG-20250410-WA0018

Read Also పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?