ప్రభుత్వ ఆస్తులు కరిగిపోతే మాకేంటి? ఇదీ పరవాడ రెవెన్యూ అధికారుల తీరు!.

రెవిన్యూ కార్యాలయం లో అవినీతి అరాచకాలే ముందస్తుగా నిలుస్తున్న పరవాడ తాసిల్దార్ ఈ తాసిల్దార్ ఒకరికి ఒకరు అనే విధంగా బ్రోకర్లును నియమించుకున్నారు. ఏ పని అయినా సరే ఈ బ్రోకర్ ద్వారానే జరుగుతుంది. డాక్యుమెంటేస్మెంట్ లో తహసీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ ల సంతకం కాగితాల పై పడాలంటే ఈ బ్రోకర్ జేబులో ముడుపులు పడాల్సిందే. చిన్న చిట్కా కాదు లక్షలు , కోట్ల లో వ్యవహారం నడుస్తుంది. ఈ బ్రోకర్ లో ఒకరు ఉంగరాలు ప్రసాదు. మరొకడు లోకగణనాయకుడు. వీరిద్దరి మీదే వ్యవహరింపులు సాగుతూ ఉంటుంది. వీళ్ళు తెలివితేటలతో ఎక్కడ దొరక్కుండా చిక్కడు దొరకడు ల పెద్ద పెద్ద రెవిన్యూ వ్యాహరాలు ఏదైనా ఒక చోట లో హోటల్ కేటాయించుకొని అక్కడ లావాదేవీలు నిర్ణయించుకుంటారు. ఈ బ్రోకర్లు డీల్ ఓకే అయితే తాసిల్దార్ సంతకం అయినట్లే . చిన్న చిట్కా ఎండు చేపలకు మాత్రం సముద్రంలో అలల్లో వేసిన వలలోనే ఉండిపోతున్నారు. పడితే చాపలు పడకపోతే గోవిందా గోవిందా హరోం హర అన్నట్టు చెక్కభజన. పరవాడ తాసిల్దార్ మాత్రం ఏమాత్రం కూడా కుర్చీ దిగకుండానే సైలెంట్ వ్యవహారం సాగిస్తారూ. తహశీల్దారు కార్యాలయం లో మండలం లో గ్రావెల్ దందా కూడా మరింతగా ఎక్కువ అయిపోతుంది. కళ్ళముందు ఎంత జరిగినా కూడా కనికరం లేక పోతుంది. ప్రభుత్వం ఇచ్చిన జీతం కన్నా అక్రమ సంపాదన మిన్న అన్నట్లు ఉంది. ఇక్కడ రెవిన్యూ ఉద్యోగులు . వీళ్లు మా ఆస్తులు పెంచుకుంటారు. ప్రభుత్వ ఆస్తులు కరిగిపోతే మాకేమిటి. ఈరోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మా సంపాదన అంటున్నారు. ఏసీబీ వాళ్లు కూడా వీరి గురించి పట్టించుకోరు. ఇంకా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు వంటివి సిపిఐ సిపిఎం పార్టీల వాళ్ళు కూడా పరవాడ మండలం లో నువ్వు అక్రమణులు గ్రావెల్ దంతాలలో లంచాలకు మరగడ్డారు. వీరి అండదండలు కూడా కూడా ఉండడం వల్ల మరింతగా బలపరుస్తున్నాయి. అందుకే రెవెన్యూ అధికారులు ఉద్యోగులు బరితెగిస్తున్నారు. వీరి అవినీతి అక్రమాలపై ఎదిరించి ప్రశ్నించిన,పత్రికలలో వార్త కథనా రాసిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. మాకు ఎదురు తిరుగుతావా అందరం మేమే పరవాడ రెవెన్యూలో అక్రమాలు చేసి చరిత్ర సృష్టించాలన్న మేమే. దాన్ని తిరగరాయాలన్న మేమే. మేం చెప్పినట్టే జరుగుతుంది. నువ్వెంత నీ వార్త ఎంత ఎక్కువగా మాట్లాడితే అక్రమ నిర్మాణాలు కట్టే వారి చేతే మీపై దౌర్జన్యం చేయించి చంపేస్తాం అని బెదిరింపులు. చేపిస్తున్న రెవెన్యూ అధికారులు.ఒకటా రెండా కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు మాయం చేస్తున్న తాసిల్దార్. వీటికి ఉదాహరణగా : సర్వే నెంబరు 1: వెన్నెల పాలెం గ్రామంలో కొండపోరం బోకు స్థలంలో అక్రమ నిర్మాణం డాక్యుమెంట్ లేకపోయినా సరే నిర్మాణం సాగించారు. ఇదిలా ఉండగా సర్వేనెంబర్ 206: గెడ్డ వాగులో పరవాడ సినిమా హాల్ జంక్షన్ పైడితలమ్మ అమ్మవారి గుడి సమీపంలో వేయింగ్ బ్రిడ్జి ,కర్రలు డిపో సమీపంలో అక్రమ నిర్మాణంలు. సర్వే నెంబర్ 11. క్రాసింగ్ 9 లో ఆటో అప్పలనాయుడు. ఈయనకి ఎన్నో ఇల్లులు ,పొలాలు ఉన్న సరే దొంగ ఎల్పీసీలు పెట్టి అక్రమ నిర్మాణం. సర్వే నెంబర్: 8 గతంలో దీన్ని రెవెన్యూ రెవెన్యూ అధికారులు తొలగించారు. కానీ మళ్లీ రెవెన్యూ అధికారులతో ప్రాబ్లంతో నిర్మాణం. సర్వేనెంబర్: 226. గడ్డవాగు తూతు మంత్రంగా రెవెన్యూ బోర్డు రాత్రికే తొలగింపు. సర్వేనెంబర్ :1 సర్వజ్ఞ స్కూల్ పరిసర ప్రాంతంలో ఒక విలేఖరి కబ్జా. రెవెన్యూ బోర్డు పెట్టలేని తీరిక లేకపోయింది రెవెన్యూ అధికారులకు సర్వే నెంబర్: 293. ఇది కూడా గడ్డం కబ్జా గురైంది. ఇకపోతే ఈ భోనంగి సర్వే నెంబరు 326: దీనిలో గవర్నమెంట్ ఫ్లాట్ లేదు గతంలో ఒక వ్యక్తి లోకాయత్తులో కంప్లైంట్ చేసి ఉన్నారు అయినా సరే ఇక్కడ కూడా నిర్మాణం. పి. భోనంగి సర్వే నెంబరు 42:1 ప్రభుత్వ స్థలం గతంలో రెవెన్యూ బోర్డు ఉండేది ఇప్పుడు లేకుండా పోయింది. అక్కడ భారీ అరాచకాలకు తెర తీశారు.దీని విలువ సుమారు 20 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇంకే కాకుండా లంకెలపాలెం పెద్దముసలివాడ కూడా అక్రమ నిర్మాణాలు సాగుతున్న పట్టించుకోవడం మానేశారు. పెద్దపెద్ద వల్చర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా సాగిస్తున్నారు.ఇన్ని అరాచకాలు జరుగుతున్న తాసిల్దార్ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు . ఎవరి వాటవారికి వెళ్లడం వల్ల అందరూ గుమ్మగా ఉండిపోయారు. ఒకపక్క ప్రభుత్వం అక్రమాలు దొంగతనాలు జరగకుండా ,అరాచకాలు ఆపుతామంటున్నారు. మరో పక్క మాత్రం పరవాడ రెవెన్యూ అధికారులు సిబ్బంది చేసేది ఇలాంటి అరాచక పనులు. పేదవాడు పొట్ట మాత్రం చులకనగా కొట్టేస్తున్నారు. అదే నాలుగు రూపాయలు ఉన్న వ్యక్తి దగ్గర కుర్చీ వేసి కూల్ డ్రింక్ తో ఆహ్వానం పలుకుతున్నారు. ఎక్కడికి పోతుంది సమాజం. అవినీతికి పాల్పడుతున్న కొందరు ప్రభుత్వ అధికారులుకు అండగా కొంతమంది విలేకరులు. అలాగే శకావత్తు కూడా. నిలుస్తున్నారు. అందుకే ఈ తాసిల్దార్ కి భయం అనేది ఈయన బయోడేటా లో లేదు. రిటైర్ అయ్యే లోపల కోట్లాది రూపాయలు సంపాదించాలని ప్రతినబోలినట్లు ఇక్కడి తాసిల్దార్ నుండి పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఒకే బాట ఒకే మాట.గా ఉంటున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు తగినవ జారిన జరిపించి ప్రభుత్వ భూములు ఆక్రమణ ఆపంపించడం చేయడంతో పాటు అక్రమాలపట్ల కేసులు పెట్టడం వంటివి చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.
Related Posts
Latest News
