Ilaboina Ramesh Yadav: అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి గా ఐలబోయిన రమేష్ యాదవ్ నియామకం

Ilaboina Ramesh Yadav: అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి గా ఐలబోయిన రమేష్ యాదవ్ నియామకం

Ilaboina Ramesh Yadav: హైద‌రాబాద్, క్విక్ టుడే : అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి గా ఐలబోయిన రమేష్ యాదవ్ ను నియమించారు. హైదరాబాద్ లోని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాజబోయిన లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు బద్ధుల బాబురావు యాదవ్ లు నియామక పత్రాన్ని రమేష్ యాదవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమేష్ యాదవ్  సేవలను గుర్తించి జాతీయ కార్యదర్శిగా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

గతంలో రాష్ట్ర యువత అధ్యక్షునిగా యాదవ జాతికి అభివృద్ది కోసం రమేష్ యాదవ్  చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల రాజేందర్ యాదవ్,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మల్లేష్ యాదవ్, శ్రీహరి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, నగర అధ్యక్షులు  మహేందర్ యాదవ్,  యాదవ నాయకులు ప్రశాంత్ యాదవ్, మణి  యాదవ్, శ్రీ రాములు యాదవ్, అయిలయ్య యాదవ్, రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also యూత్ లీడర్స్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు శ్రేయోభిలాషులతో ఎంఈఓ సమావేశం

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?