ఇంటర్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ఇంటర్ అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ మోడల్ కళాశాల పెబ్బేర్ లో ఇంటర్ ప్రథమ సంవత్సరానికి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు  ఆన్ లెైన్లో దరఖాస్తు చేసుకోవాలని యం.పి.సి ,బెైపిసి, సిఇసి, యంఇసి 40 చొప్పున సీట్లు అందుబాటులో వున్నాయని తెలంగాణ మోడల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తూర్పింటి.నరేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. http://183.82.97.97/mstg వెబ్ సెైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

IMG-20250516-WA0034

Read Also ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజ సామాగ్రి వేలం పాట

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?