జర్నలిస్టు సహాయనిధి చెక్కు అందజేత

జర్నలిస్టు సహాయనిధి చెక్కు అందజేత

హైదరాబాద్ మే 09(క్విక్ టుడే న్యూస్):- అనారోగ్యంతో మృతి చెందిన జర్నలిస్టుకు ఆర్థిక సహాయంగా రాష్ట్ర మీడియా అకాడమీ నుంచి రూ.లక్ష చెక్కు అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం హైదరాబాదులో అందజేశారు.ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే హెచ్ 143 మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి సిరికొండ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ..బోగోజు సురేష్ మృతి చెందడం బాధాకరమని ఆయన కుటుంబానికి అండగా ఉండాలని సహాయనిధి అందే వరకు తమ వంతుగా కృషి చేశామని వెల్లడించారు.తోటి జర్నలిస్ట్ మిత్రులకి అండగా ఉండాలని ఉద్దేశంతో అందుకు అవసరమయ్యే విధి విధానాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని సహాయనిది వచ్చేంతవరకు కృషి చేశామని భవిష్యత్తులో ఏ జర్నలిస్ట్ కుటుంబానికైనా  అండగా ఉంటూ ఇదే విధంగా సహకరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో  పెద్దవంగర మండల ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు బోగోజు భద్రయ్య చారి, పలువురు పాత్రికేయులు,అకాడమీ సభ్యులు హాజరయ్యారు.

IMG-20250509-WA0079

Read Also ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజ సామాగ్రి వేలం పాట

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?