పోచారం, మే 5 (క్విక్ టుడే న్యూస్):- చౌదరిగుడా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వినాయక నగర్ కాలనీ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కందుల శ్రీనివాసరెడ్డి ఏకీగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కందుల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వినాయక నగర్ కాలనీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఉపాధ్యక్షులుగా శ్రీనివాసరావు, సందీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘువీర్, సహాయ కార్యదర్శి రవీందర్, కోశాధికారి తారక్, గౌరవ సలహాదారులుగా శంకర్ గౌడ్, అనిల్ గౌడ్, లింగం యాదవ్, బండిరాల రాములు, వెంకట్ రెడ్డి, భాను ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా రవిచంద్ర, ప్రభాకర్, శంకర్ స్వామి, నరేందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణ, జైయిస్,ఉపేందర్ రెడ్డి, సునీల్, ప్రవీణ్, న్యాయ సలహాదారులుగా హరినాయక్ ఎన్నుకోవడం జరిగింది.
.jpg)