అవినీతిని ఎత్తి చూపిస్తున్న విలేకరిపై  విరుచుకుపడ్డ మండల తాసిల్దార్

అవినీతిని ఎత్తి చూపిస్తున్న విలేకరిపై  విరుచుకుపడ్డ మండల తాసిల్దార్

 విశాఖ ఉమ్మడి జిల్లా బ్యూరో(క్విక్ టుడే న్యూస్)::- అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన. పరవాడ తాసిల్దార్ అవినీతిని ఎత్తి చూపిస్తున్న విలేకరిపై బహిరంగంగానే పోలీస్ కేసులు పెడతాం. అని అంటూ మండల సమావేశంలో తాసిల్దారు మాట్లాడిన మాటలు కు సమావేశంలో హాజరైన వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఇది ఎంతవరకు సాధ్యమో!ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణ, అక్రమ గ్రావెల్. గెడ్డ వాగులు మాయమైపోతున్నాయని వార్తా కథనాలు రాయడం వలన,ఉన్నత అధికారులు దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఈ తాసిల్దారు ఎక్కడ దొరికిపోతామని తెలివిగా కొంతమంది విలేకరులతో కలిసి అలాగే కొందరు అక్రమార్కులు (ఉంగరాలు)సహకారాలతో ఒక విలేకరిపై తప్పుడు కేసులు పెట్టడానికి చూస్తున్నారు. పరవాడమండల సర్వసభ్య సమావేశంలో తాసిల్దార్ అంబేద్కర్ మాట్లాడిన మాటలు. ఒక విలేకరు తమను ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలని గ్రామీణ దొంగతనాలు జరుగుతున్నాయని గడ్డవాగులు  ఆక్రమణకు గురవుతున్నాయని వాటిని నిరోధించాలని అంటూ బెదిరిస్తున్నాడని, తమ విధులకు అడ్డు తగులుతున్నాడని . తప్పుడు ఆరోపణలు చేస్తూ మాట్లాడిన మాటలు. ప్రభుత్వ ఆస్తులు మాయమైపోతున్నాయని. తెలియజేసినందుకు  ఇలా కేసులు పెడతాను అంటున్న  తాసిల్దార్. ఇది ఎంతవరకు భావ్యాము అలా బెదిరించడం ఎంత పొరపాటు ! ఆ విలేఖరి స్వలాభం కోసం ఏమీ చేయలేదు కదా. ప్రభుత్వాస్తులు రక్షించమనడం సామాజ పరిరక్షకుడిగా చేస్తున్న విలేకరిపై నిందలు వేస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు అక్రమ కేసులతో జైలుకు పంపించిన తాసిల్దార్ మళ్లీ తప్పుడు కంప్లైంట్ పెట్టి. కేసులు బనాయించడానికి సిద్ధపడుతున్నారు. మండల సమావేశంలోనే అవినీతి నెత్తి చూపిస్తున్న కలెక్టర్ అనుమతి తీసుకుని  కేసులు  పెడతామని తాసిల్దార్ ప్రకటించారు. గతంలో కూడా తప్పుడు కంప్లైంట్ లు పెట్టి విలేఖరి చెయ్యని నేరానికి శిక్ష  అనుభవించేలా చేశారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ పోతూ ఉంటే  ప్రభుత్వములన్నీ మాయమైపోతాయి. వార్త కథనాలు రాస్తే మాత్రం తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పులు ఎత్తి చూపడమే తప్ప.  తాసిల్దార్ మండల సమావేశంలో  మాట్లాడిన మాటలు. ఇది ఎంతవరకు భావ్యం. విలేఖరికి రక్షణ లేదా. రెవెన్యూ పంచాయతీ అధికారులు ఉద్యోగులు కరెక్ట్ గా  విధులు నిర్వహిస్తే  . ఏ అన్యాయాలు అక్రమాలు కూడా  జరిగే అవకాశం లేదు.. ప్రభుత్వ అధికారులు కరెక్ట్ గా పని చేస్తే సామాన్య ప్రజలు ఎవరూ ప్రశ్నించరు. అన్యాయం అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టే అవి వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఇందులో తప్పేముంది. అది కూడా వల్ల టైం వేస్ట్ చేయడమా ఇది ఎంతవరకు సాధ్యం. ప్రజా సంఘాలు ప్రజలందరూ మేల్కోవాలి! పరవాడ మండలంలో ఒక విలేకరు పై తాసిల్దార్ ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజలందరూ ఆలోచించాలి అన్యాయం జరిగితే తమకు పట్టనట్లు ఉండాలని సిద్ధాంతంతో తాసిల్దార్ పరవాడ మండలంలో ఉద్యోగం చేస్తున్నారు. అన్యాయాలను ఎత్తి చూపించే విలేకరిపైన కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్న తాసిల్దార్ చర్యలను ప్రజలు హర్షిస్తారా లేదా స్వాగతిస్తారా వేచి చూడాల్సిందే.

IMG-20250502-WA0111

Read Also మేడిపల్లిలో హైడ్రా హడల్.. ఆక్రమణదారుల్లో గుబుల్ వరుసగా రెండో రోజూ కూల్చివేతలు చేపట్టిన యంత్రాంగం 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?