ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్

ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్

ముత్తారం:మే 01(క్విక్ టుడే న్యూస్):- పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా వారిని కలెక్టర్ అభినందించారు. పదో తరగతి ఫలితాలు బుధవారం వెలువడగా.. జిల్లాకు చెందిన వివిధ విద్యాలయాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, వారిని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో పెద్దపెల్లి జిల్లాకలెక్టర్  అభినందించి సన్మానించారు. అలాగే జిల్లా నుంచి  ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దుబాసి. శివ చరణ్ కు558/600 మార్కులు సాధించినా , సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్  అభినందించి సన్మానించారు.

IMG-20250501-WA0096

Read Also పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?