రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి 

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి 

అచ్చంపేట, మే 02,(క్విక్ టు డే న్యూస్):నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గంలో ని లింగాల గ్రామానికి చెందిన గాలేటి ప్రభాకర్ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలోమృతిచెందారు.లింగాల పోలీస్ స్టేషన్ పొలీసులుఅందించినవివరాలమేరకు లింగాల మండల కేంద్రానికి చెందిన గాలేటి.ప్రభాకర్(37)శుక్రవారంఅచ్చంపేట నుండిలింగాలకు మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంస్కూటీపైవస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డుపైకిందపడడంతో తలకు బలమైన గాయాలుతగిలాయి.108అంబులెన్స్, సహాయంతో అచ్చంపేటప్రభుత్వ ఆసుపత్రికితరలించగా అప్పటికే మృతిచెందినట్లువైద్యులునిర్ధారించారు. వాహనంపై ఉన్నమరోవ్యక్తిసత్తయ్యచిన్నగాయాలతోబయటపడ్డాడు. మృతుడికి భార్య కల్పన ముగ్గురు సంతానంకలరు.సమాచారంఅందుకున్నపోలీసులు కేసు నమోదుచేసిదర్యాప్తుచేస్తున్నట్లుతెలిపారు.

IMG-20250502-WA0121

Read Also ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు  ప్రముఖులకు శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?