ఆర్థిక సహాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత

శివ్వంపేట మే 13 (క్విక్ టు డే న్యూస్):- మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నపూర్ గ్రామంలో (బొగ్గుల) గుట్ట సాయిలు అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త  సొంత నిధులనుండి ఐదు వేల రూపాయలు ఆ కుటంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల యాదగిరి, చిక్కుడు బాలేష్, దొడ్ల భూమయ్య దొడ్ల సాయిలు దొడ్ల మల్లేష్ గంట శ్రీనివాస్, బొగ్గుల శ్రీకాంత్ దొడ్ల అశోక్ గుట్ట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250513-WA0037

Read Also నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం!

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?