వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా స్వామి వారి ఇరవై వార్షికోత్సవం కార్యక్రమాలు

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ రామగిరి విక్రం శర్మ,రాగి భాస్కరాచార్యులు గణాధిపతి పూజ పుణ్యాహవాచనము ప్రధాన కలశ స్థాపన బ్రహ్మ పీఠ దేవత ఆవాహనములు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సరస్వతి అమ్మవార్లకు అష్టోత్తర శతనామ పూజలు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మూల మంత్ర హవనములు గాయత్రి మొదలగు సకల దేవతల హోమములు పూర్ణాహుతి మహా నైవేద్యం శాంతి కళ్యాణం మంత్రపుష్ప తీర్థప్రసాద వినియోగం మొదలగు కార్యక్రమాలు నిర్వహించినారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ శాశ్వత నిధికమిటీ అధ్యక్షులు కల్లూరి నాగేంద్ర చారి ప్రధాన కార్యదర్శి తంగేళ్లపల్లి పూర్ణాచారి కోశాధికారి అలుగోజు చంద్రశేఖరాచారి,ఉపాధ్యక్షులు బోగోజు సదానంద చారి పబ్బోజు వెంకటాచారి సహాయ కార్యదర్శులు అబ్బనపురి పూర్ణాచారి రాగి శ్రీనివాసా చారి,గజ్జల వెంకటేశ్వర్లు ఆలయ మహిళా ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇటికేల విజయలక్ష్మి కార్యదర్శి సిరికొండ సరస్వతి కోశాధికారి కల్లూరి కళావతి ఉపాధ్యక్షులు కల్లూరి స్వరూప కల్లూరి కళావతి,మండల కార్పెంటర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శి సల్వోజు దేవేంద్ర చారి అంజనాచారి ఆలయ శాశ్వతనిధి సభ్యులు రుద్రోజు జగన్నాథ చారి చేన్నోజు విజయ్ కుమార్,కాసోజు శ్రీనివాసచారి పూసాల భాస్కరాచారి గజ్జల ఉపేంద్ర చారి బోల్లోజు హరిమోహనాచారి రుద్రోజు వీర బ్రహ్మచారి,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..