ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు

ఘనంగా డా. బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు

శివ్వంపేట ఏప్రిల్ 14 (క్విక్ టు డే న్యూస్):-  భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని శివ్వంపేట మండలంలోని చెన్నాపూర్ గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం మిఠాయిలు పంచుకుంటూ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శివ్వంపేట మండల అధ్యక్షుడు పెద్దపులి రవి, బీజేపీ యువ నాయకుడు అశోక్ సాదుల, బీజేపీ మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షుడు ఎరుకల భిక్షపతి, మాజీ సర్పంచ్ భారతి భిక్షపతి పాల్గొన్నారు. అలాగే బీజేపీ నాయకులు మహేష్ యాదవ్, కుమార్, యాదగిరి, సాయి కుమార్, శేఖర్, మహేష్, అంబేద్కర్ సంఘం నాయకులు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అంబేద్కర్ ఆశయాల ప్రకారం సమానత్వం, విద్యా హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

IMG-20250414-WA0105

Read Also టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తాం

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?