Bhatti Vikramarka : శాసనమండలి చైర్మన్ "గుత్తా"కు బడ్జెట్ ప్రతులను అందజేసిన డిప్యూటీ సీఎం
On
Bhatti Vikramarka : నల్లగొండ జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 10 (క్విక్ టుడే) : తెలంగాణ శాసన మండలి, శాసన సభలో శనివారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని శాసన మండలిలోని తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, బడ్జెట్ ప్రతులను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అందజేశారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్ బాబు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ క్రిష్ణా రావు , తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా" నరసింహా చార్యులు ,ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం సెక్రెటరీ కృష్ణ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...