అమరుల స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించాలి...

అమరుల స్ఫూర్తితో ఉద్యమాలు నిర్వహించాలి...

తొర్రూరు, ఏప్రిల్ 11:- అమరుల స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ఆలకుంట్ల సాయిలు పిలుపునిచ్చారు. శ్రీకాకుళ గిరిజన సాయుధ పోరాట యోధుడు, న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకుడు పైలా వాసుదేవరావు 15వ వర్ధంతి కార్యక్రమం శుక్రవారం మండలంలోని మాటేడు గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.... శ్రీకాకుళ గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో పైలా వాసుదేవరావు కీలకంగా వ్యవహరించారని, ఎర్ర జెండా తోనే ఈ దేశానికి విముక్తి లభిస్తుందని నమ్మిన వ్యక్తుల్లో ఆయన ఒకరని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు వల్లపు సాయిలు, వెంకటయ్య, వీరమల్లు, సరిత, లక్ష్మీ, వెంకటమ్మ, శ్రీ లక్ష్మీ, శ్రీను, యాకన్న తదితరులు పాల్గొన్నారు.

IMG-20250411-WA0032

Read Also విద్యుత్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?