ఇంటికన్నే గ్రామంలో పూర్వం కాకతీయుల నాటి శివాలయం గుడి పునర్నిర్మాణం
On
ఇంటికన్నే గ్రామంలో పూర్వం కాకతీయుల నాటి శివాలయం గుడి పునర్నిర్మాణం కార్యక్రమానికి విరాళంగా కేసముద్రం&ఇంటికాన్నె మిత్రబృందం ఈరోజు 8,00,000=00(ఎనమిది లక్షల రూపాయలు) చెక్ అందియడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నీలం దుర్గేష్ ముదిరాజ్ ,గణపారపు రమేష్, భువనగిరి శ్రీధర్ , పెదగోని రాము, తలుపునూరి జగదీష్, ఎరుపుల కుమార్ యాదవ్ ,తుంపిల్లా వెంకన్న కోతి వెంకటరమణ పెదగొని వెంకటేశ్వర్లు చెలగొల వెంకటేష్ కేతిరి ఉప్పలయ్య చెలగోల మల్లికార్జున్. కోతి శ్రీను, గంధసిరి మల్లేష్, నలమస సందీప్ ,ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Tags:
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...