Jukuri Ramesh: నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జూకురి రమేష్ 

Jukuri Ramesh: నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గా జూకురి రమేష్ 

నల్గొండ జిల్లా ప్రతినిధి, మార్చి 13 (క్విక్ టుడే) :  రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి మేరకు.. నల్గొండ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా జుకురీ రమేష్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వైస్ ఛైర్మన్ జులకంటి వెంకట్ రెడ్డి తో పాటు 14 మంది నామినేటెడ్‌ మెంబర్ల‌ ను నియమిస్తూ..   రాష్ట్ర వ్యవసాయశాఖ జీ.ఓ.ఆర్టీ నెం: 332 ను విడుదల చేసింది.

 

Read Also పరవాడలో అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు

ఈ సందర్భంగా.. కొత్తగా నియమించిన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకు, మెంబర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

Read Also తెలుగు వృత్త్యంతర శిక్షణలో జ్ఞాన దర్శిని పుస్తక సమీక్ష

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?