వేసవిలో తెల్ల ఉల్లిపాయలు చేసే మేలు గురించి తెలిస్తే ఇంకా వాటిని వదలరు..
On
షుగర్ రోగులు తెల్ల ఉల్లి తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఇందులో క్రోమియం కారణంగా రక్తంలో చక్కెర నిల్వను నియంతంలో ఉంటాయి. జబ్బులను దూరం చేయడానికి ఉల్లి ఉపకరిస్తుంది.కిడ్నీలో రాళ్ల సమస్యలు కూడా ఉల్లి ఔషధంలా పనిచేస్తుంది. ఉల్లిపాయను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజు ఉదయం వేళలో ఆహారంగా తీసుకుంటే కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. అంతేకాదు ఉల్లితోమ్మగాళ్ళకు వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి తీసుకుంటే వీరి కణాల సంఖ్య పెరుగుతుంది.పచ్చి ఉల్లి తీసుకుంటే జ్వరం జలుబు దగ్గు గొంతు నొప్పి తొందరగా తగ్గిపోతాయి. కాబట్టి జుట్టు సంబంధిత సమస్యలు దూరం చేయడానికి ఉల్లి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది మాకు రక్త ప్రసన్న పెంచడం వల్ల జుట్టు పెరుగుదలకు బాగా పనిచేస్తుంది.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...