రజతోత్సవ సభకు మండలం నుండి భారీ సంఖ్యలో తరలిరావాలి

రజతోత్సవ సభకు మండలం నుండి భారీ సంఖ్యలో తరలిరావాలి

మాడుగులపల్లి, ఏప్రిల్ 26 (క్విక్ టుడే న్యూస్):-  వరంగల్ లో నిర్వహిస్తున్న బిఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని మాడుగులపల్లి మండల మాజీ ఎంపీపీ పోకల శ్రీవిద్యా-రాజు అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలన గతి తప్పిందని, హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలు నాశనం చేసి ప్రభుత్వా భూముల అమ్మకాల పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీపిస్తున్నారు అని అన్నారు. రైతు రుణమాఫీ, తదితర హామీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విప్లమైందని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వం పై బీఆర్ఎస్ పార్టీ ప్రజాల పక్షాన పోరాడుతూ వారికి అండగా ఉంటుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భావించిన ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నారు. నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రధాన ఏజండగా, ప్రజల మధ్యలో ఉంటూ వారి కొరకు పోరాడుతున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ రజతోత్సవ మహాసభను పార్టీ పటిష్ట కొరకు, ప్రజా ఉద్యమ నిర్మాణం కొరకు, అధినేత కేసిఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. పార్టీ క్యాడర్ ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతు, వారికి అండదండగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ యొక్క బిఆర్ఎస్ రజితోత్సవ సభకు మండలం నుంచి బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

IMG-20250426-WA0015

Read Also "ఏప్రిల్ 28న చలో నల్గొండ"... పూలే, అంబేద్కర్ జనజాతర 

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?