Beerla Ailaiah : శివాజీ పోరాట పటిమను యువత ఆదర్శంగా తీసుకోవాలి
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
On
ఎన్నికలప్పుడే గ్రామాల్లో రాజకీయాలు చేయాలని ఎలక్షన్ అయిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం అందరు కలిసికట్టుగా నడవాలని అన్నారు. రామారం గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలు ఉన్న గ్రామాలలో దేశభక్తి పుష్కలంగా ఉంటుందని అన్నారు. గ్రామస్తుల ఐక్యతకు దోహదపడుతున్న ఈ విగ్రహం ఏర్పాటుచేసిన వీరసరపు యాదగిరి గౌడ్ ను గ్రామస్తులు అభినందించగా.. కార్య నిర్వాహకుడు యాదగిరి ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర నాయకులు జనగాం ఉపేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ లింగాల భిక్షం, ఏలూరు రామ్ రెడ్డి ఆల్ట డైరెక్టర్ ఉమ్మడి దశరథ, గ్రామస్తులు మచ్చ నాగిరెడ్డి, లక్ష్మణ్ కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...