CP Tarun Josh: యాదగిరి గుట్ట, ఆలేరు పీఎస్‌ల‌ను సంద‌ర్శించిన సీపీ త‌రుణ్ జోష్‌

CP Tarun Josh: యాదగిరి గుట్ట, ఆలేరు పీఎస్‌ల‌ను సంద‌ర్శించిన సీపీ త‌రుణ్ జోష్‌

CP Tarun Josh: యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా ప్ర‌తినిధి, క్విక్ టుడే : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసు స్టేషన్లలో సిబ్బంది పనితీరు, సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించడానికి కమిషనర్  తరుణ్ జోషి ఐపిఎస్  బుధ‌వారం యాదాద్రి జోన్ పరిధిలోని యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్, యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం కంట్రోల్ రూమ్, ఆలేరు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.

68

Read Also గుండ్లపల్లిలో ధాన్యం గోల్‌మాల్ – సీఓ భర్త పై ఆరోపణలు

ఈ సందర్భంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు, సిబ్బందితో మాట్లాడి యాదగిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ లోని రికార్డులను పరిశీలించడంతో పాటు రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ వంటి పలు విభాగాల పనితీరు, సీసీటీవీ ల నిర్వహణ వంటి అంశాలను సమీక్షించారు. యాదాద్రి దేవాలయ సెక్యూరిటీ ఏర్పాట్లు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ యాదాద్రి రాజేశ్ చంద్ర ఐపిఎస్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Also అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?