గూడూరు గ్రామపంచాయతీకి  ట్రాక్టర్ ట్రాలీ అందజేత

గూడూరు గ్రామపంచాయతీకి  ట్రాక్టర్ ట్రాలీ అందజేత

శివ్వంపేట ఏప్రిల్ 20 (క్విక్ టు డే న్యూస్):- మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడూరు గ్రామపంచాయతీకి చెత్త తీయడానికి ట్రాక్టర్ ట్రాలీ లేనందున గూడూరు తాజా మాజీ సర్పంచ్ స్వరాజలక్ష్మి శ్రీనివాస్ గౌడ్  విజ్ఞప్తి మేరకు జిన్నారం జి.శివకుమార్ గౌడ్ రమాదేవి దంపతుల రెండు లక్షల రూపాయల గూడూరు గ్రామ పంచాయతీకి చెత్త తీయడానికి టాక్టర్  ట్రాలీ సొంత డబ్బులతో తయారు చేయించి గూడూరుగ్రామానికి ట్రాక్టర్ ట్రాలీ ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది జిన్నారం పెద్దగోని జి శివకుమార్ గౌడ్.

IMG-20250420-WA0115

Read Also పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!

రమాదేవి దంపతులు  ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నరేందర్ గౌడ్. నరసయ్య. ముత్యాలు. కుమ్మరి శీను. కుమ్మరి శ్రీకాంత్. తీగల శ్రీను. గ్రామస్తులు పాల్గొన్నారు జి. శివకుమార్ గౌడ్. రమాదేవి దంపతులకు  గూడూరు గ్రామస్తులు  కృతజ్ఞతలుతెలపడం జరిగింది.

Read Also అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి

 

Read Also రైతులకు అండగా జిల్లా యంత్రాంగం

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?