ఐ.ఎన్.టి.యుసి ట్రేడ్ యూనియన్ జెండా ఆవిష్కరణ

ఐ.ఎన్.టి.యుసి ట్రేడ్ యూనియన్ జెండా ఆవిష్కరణ

త్రిపురారం, ఏప్రిల్  21 (క్విక్ టుడే న్యూస్):-త్రిపురారం మండల కేద్రం లో ఐ.ఎన్.టి.యుసి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఐ.ఎన్.టి.యుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న గౌడ్, రాష్ట్ర ఐ.ఎన్.టి.యుసి కౌన్సిల్ మెంబర్ నూకపంగా నాగయ్య, నల్గొండ జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య, డివిజన్ అధ్యక్షులు ఒంటెపాక విక్రమ్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యతగా ఉండాలి. కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ని విశాఖ ఐ.ఎన్.టి.యుసి కార్మికులు శాలువ తో సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

IMG-20250421-WA0074

Read Also కాంగ్రెస్ నేతల విమర్శలపై మండిపడ్డ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు రమణ గౌడ్

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?