వెన్నెల పాలెం గ్రామ కమిటీ.. ఎన్నిక హాజరైన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి!
On
గ్రామ కమిటీ అధ్యక్షుడుగా బోజంకి అప్పలనాయుడు *గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి బండారు వీరు నాయుడు, ఉపాధ్యక్షులుగా వెన్నెల గిరి లను నియమించారు. కార్యనిర్వాహక కార్యదర్శిగా వెన్నెల అప్పారావు, కొండ్రపు అప్పారావు, మఠం అచ్చిబాబు, కార్యదర్శిగా రొంగలి సత్తిబాబు, పెదపాటి మహేష్, జంగాల త్రినాథ్, కోశాధికారులుగా గోపి కనకరాజు, పైలా సన్యాసిరావు లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పైల రతాల సన్యాసిరావు, గొంప మారు నాయుడు, పైల వరలక్ష్మి , పైల సన్యాసిరావు (చిన్న), పైల కనకరాజు, భోజంకి గోపి, పైల అప్పారావు, పైల సత్యవతి, ఎలమంచిలి కిషోర్, S.అయ్యబాబు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Tags:
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...