ఘనంగా పామ్ సండే పండుగ!..

ఘనంగా పామ్ సండే పండుగ!..

హుజూర్ నగర్, ఏప్రిల్ 13, క్విక్ టుడే న్యూస్ : హుజూర్ నగర్ పట్టణం శ్రీనగర్ కాలనీ షాలోమ్ చర్చి లో పామ్ సండే పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. వేడుకలో పాల్గొనేందుకు ఏసు క్రీస్తు విశ్వాసులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పండుగను పురస్కరించుకుని యవ్వనస్తులు చర్చిని మట్టలతో అందంగా అలంకరించారు. ఈ సందర్బంగా చర్చి సభ్యులందరు పట్టణంలోని వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చర్చి లో పాస్టర్, సీఎస్ఐ సాగర్ గ్రూప్ చైర్మన్ రెవ. జి జె కాంతారావు పామ్ సండే పండుగ విశిష్టత, బైబిల్ సందేశాన్ని భక్తులకు తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ షాలోమ్ చర్చి పాస్ట్రేట్ సెక్రటరీ డాక్టర్ పి.డానియేల్, ట్రెజరర్ ఎన్ స్వాతి, గ్రూప్ చైర్మన్ అమ్మగారు వరకుమారి అలాగే విశ్వాసులు పాల్గొన్నారు.

IMG-20250413-WA0033

Read Also గంగమ్మ తల్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?