విద్యుదాఘాతంతో ఎద్దు మృతి!..

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి!..

తొర్రూరు,ఏప్రిల్ 12 :- 

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని జమస్థాపురం గ్రామ శివారు రూప తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రైతు భూక్య రవి తన పొలం వద్ద ఎద్దులను మేత మేపుతుండగా పక్కనే ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్దకు ఒక ఎద్దు వెళ్లగానే షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.వ్యవసాయ పనులకు ప్రధాన ఆధారమైన ఎద్దు మృతి తో కుటుంబం ఆర్ధికంగా నష్టపోవడంతో రైతు దంపతులు కన్నేరుమున్నీరుగా విలపించారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతోనే ఎద్దులు మృతి చెందిందని బాధిత రైతులు ఆరోపించారు.ప్రభుత్వం ఆర్థిక సాయం అందచేసి కుటుంబాన్ని ఆదుకోవాలని తొర్రూరు పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ రావు అధికారులను కోరారు.

Read Also ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయం అందజేత 

IMG-20250412-WA0028

Read Also రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?