నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం!

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం!

శివ్వంపేట మే 16 (క్విక్ టు డే న్యూస్):- రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము 2022 నుండి 2027 వరకు ఉల్లాస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది.  అని మండల విద్యాధికారి బుచ్చా నాయక్ తెలిపారు. శివ్వంపేట మండలంలోని వి ఏ ఓ, సిసికాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు సిఆర్పీలు, ఏపీఎం తో కలిసి మండల విద్యాధికారి ఆధ్వర్యంలో   సమావేశము ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఉల్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య  నిరక్షరాశులను గుర్తించి వారిని అక్షరాసులుగా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు.

IMG-20250516-WA0024

Read Also దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు జాతీయ డెంగ్యూ దినోత్సవం అవగాహన సదస్సు ర్యాలీ తీసిన డాక్టర్ హారిక

 దీనికి సంబంధించిన విధి విధానాలు విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ వారికి తెలియజేశారు.గుర్తించిన నిరక్షరాశులను వెంటనే ఉల్లాస్ యాప్ లో అప్లోడ్ చేయవలసిందిగా ఎంఈఓ బుచ్చనాయక్ తెలియజేశారు.

Read Also సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే యశస్విని,ఝాన్సీ రెడ్డిలు

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?