Chandrababu: దేశంలోనే ది మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్‌ లీడర్ చంద్రబాబు... మరి ఈ స్థానానికి అర్హుడేనా?

Chandrababu: దేశంలోనే ది మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్‌ లీడర్ చంద్రబాబు... మరి ఈ స్థానానికి అర్హుడేనా?

Chandrababu:  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని ది మోస్ట్ సీనియర్ లీడర్. మన భారత దేశ ప్రధాని మోడీ కంటే ముందుగానే రాజకీయాల్లోకి వచ్చాడు. తన అనుభవంతో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే నాయకుడిలా ఎదిగాడు. అభివృద్ధి అంటే మారుపేరు ఇతడు. 2000 నాటి కాలంలోనే హైదరాబాద్ కి మంచి గుర్తింపు తెచ్చిన నాయకుడు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడిన వ్యక్తి  చంద్రబాబు నాయుడు. 

 1995 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున మొదటిసారి సీఎం అయ్యాడు. ఇప్పటికీ అతనికి ఈ నాలుగు సార్లు సీఎం అయ్యే అవకాశం వచ్చింది. ఎన్నోసార్లు ప్రతిపక్ష నేతగా కూడా  సేవలను అందించాడు. ఇతనికి అనుభవం అనేది చాలా ఎక్కువ. రాజకీయంగా చాణిక్యుడు  అనే బిరుదు కూడా ఈయన సొంతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు నాయుడుని అనడంలో ఏమాత్రం  సందేహం లేదు. ఎందుకంటే ఈయన అధికారం చేపడితే ప్రజలతోపాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని  కొత్త మార్గాలకు రూపురేఖలను తీర్చుదిద్దుతుంటాడు. 

Read Also మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే.. టిడిపి పరిస్థితి ఏంటి?

 చంద్రబాబు నాయుడు  అన్న క్యాంటీన్ ని మొదలుపెట్టి ఎంతోమంది నిరుపేద ప్రజలకు కేవలం ఐదు రూపాయలతోనే  భోజనం అందిస్తున్న గొప్ప వ్యక్తి. ఇప్పుడున్న అన్ని  రాష్ట్ర ముఖ్యమంత్రిల కన్నా   నారా చంద్రబాబు  వయసే ఎక్కువ   అలాగే అనుభవజ్ఞుడు కూడా. 2014లో పోటీ చేసి గెలిచిన చంద్రబాబు 2019లో దారుణంగా ఓడిపోయాడు. కొత్త హామీలు ఇస్తూ అనేక సంక్షేమాలను ఇస్తానని చెప్పి 2024 లో  అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి 75 రోజులు అవుతున్న  సంక్షేమ పథకాలు అమలుపై ఇంకా ఇటువంటి సమాచారం ఇవ్వట్లేదు. 

Read Also పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్ 

25 -12

Read Also జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆపాలి?

 సరిగ్గా ఇదే టైంలో జాతీయ సర్వేలు ఇచ్చిన ప్రకారం దేశంలోనే బెస్ట్ సీఎం లలో నాలుగో స్థానంలో నిలిచాడు చంద్రబాబు నాయుడు. ఈ సర్వే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. మూడ్ అఫ్ ది నేషనల్ పేరిట ఆజ్ తక్ ఇచ్చిన సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడు నాలుగోవ ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలిచాడు. దీంతో వైసిపి పార్టీ శ్రేణులు ఈ సర్వే ని తోచుబుచ్చుతున్నాయి. ఎలాంటి సంక్షేమాలు అనేవి చేయకుండా నాలుగో ఉత్తమ ముఖ్యమంత్రిగా తెలియజేస్తారని ఇరుచుకుపడుతున్నారు. 

 మరోవైపు తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ శ్రేణులు  చంద్రబాబు అనుభవానికి మరియు అభివృద్ధికి ఆ స్థాయి దక్కిందంటూ తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఏదైనా సరే జాతీయస్థాయి నుండి ఈ సర్వే రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ నాలుగో స్థానం ముఖ్యమంత్రి అని తెగ వైరల్ చేస్తున్నారు.

 చంద్రబాబు  రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి మూడు నెలలు కూడా కాలేదు కానీ ఏకంగా గొప్ప ముఖ్యమంత్రులలో  నాలుగో స్థానంలో  నిలిచారు అన్న  విషయం అనేది అంత సులభం కాదని ప్రజలు  అంటున్నారు. మరోపక్క  కొంతమంది ప్రజలు చంద్రబాబు చేసినా అభివృద్ధి అతని అనుభవానికి ఈ నాలుగు స్థానం ప్రకటించారని  వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ కి నాలుగో స్థానం దక్కడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గొప్పదనం అని  దీనికి అర్హుడు చంద్రబాబు అని  కామెంట్లు చేస్తున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?