ఘనంగా చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలు

ఘనంగా చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలు

మిర్యాలగూడ, మే 01 (క్విక్ టుడే న్యూస్):- మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు, సీనియర్ బీఆర్ఎస్ నేత చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 55వ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలతో పాటు మాజీ శాసనసభ్యులు  నల్లమోతు భాస్కర్ రావు  పాల్గొన్నారు. చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లూ ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని నిరంతరం ప్రజాసేవలో కొనసాగి విజయపథంలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

IMG-20250501-WA0106

Read Also మేడిపల్లిలో హైడ్రా హడల్.. ఆక్రమణదారుల్లో గుబుల్ వరుసగా రెండో రోజూ కూల్చివేతలు చేపట్టిన యంత్రాంగం 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?