కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయం

కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయం

తొర్రూర్ ఏప్రిల్ 16:- మండల పరిధిలోని చర్లపాలెం గ్రామంలో స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తాగునీటి లోపం లేకుండా ఏర్పాటుచేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే యశస్విని, పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఝాన్సీ రెడ్డి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య పరిరక్షణ పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మనందరం సహకరించాలని కోరారు.

IMG-20250416-WA0041

Read Also లైసెన్స్ డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు అందించడంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు మరిన్ని గ్రామాల్లో నిర్వహించేలా కృషి చేయాలని  కోరుతూ ఈ సందర్భంగా వారిని అభినందించారు.అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఝాన్సీ రెడ్డిపాఠశాలలో ఇటీవల ఆవిష్కరణ జరిగిన సావిత్రిబాయి జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.విద్యార్థులు ఇష్టంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు విద్య నేర్పిన గురువులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు గ్రామస్తులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also పేదలు, కార్మికుల హ‌క్కుల‌ కోసం సీపీఐ నిరంత‌ర పోరాటాలు

IMG-20250416-WA0043

Read Also విద్యుత్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?