ఘ‌నంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ జన్మదిన వేడుక‌లు.. ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించిన 79 వ వార్డు కార్పొరేట‌ర్‌ రౌత్ శ్రీనివాస్

ఘ‌నంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ జన్మదిన వేడుక‌లు..  ప్ర‌త్యేక పూజలు నిర్వ‌హించిన 79 వ వార్డు కార్పొరేట‌ర్‌ రౌత్ శ్రీనివాస్

విశాఖ ఉమ్మడి జిల్లా బ్యూరో(క్విక్ టుడే న్యూస్):-లంకెలపాలెం జీవీఎంసీ 79 వ వార్డు పరిధి అగనంపూడిలో తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా శ్రీనివాస నగర్ లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పల్లా శ్రీనివాసరావు పేరు మీద గోత్రనామాలతో పూజలు నిర్వహించి, కేక్ కట్ చేశారు.

IMG-20250512-WA0021తదుపరి అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో  పాలు, రొట్టెలు బిస్కెట్లు స్థానిక కార్పొరేటర్  రౌతు శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ణం సత్య రావు, దంతులూరి సుబ్బరాజు, వార్డు అధ్యక్ష కార్యదర్శులు, కరణం జగదీష్, పప్పల వరహా నరసింహమూర్తి, క్లస్టర్ ఇంచార్జ్ గల్లా రుద్రకుమార్  బూత్ కన్వీనర్లు, ఎం వెంకటరావు, పల్లెల నాగేశ్వరరావు.సింగిడి సింహాచలం, కరణం బాలయోగి, హరిబాబు, జగన్నాథ స్వామి చైర్మన్ కరణం పైడ్రాజు, సీహెచ్‌. రాము నాయుడు.నక్క రమణమూర్తి, గల్లా నర్సింగరావు, గల్లా సూర్యనారాయణ, దొడ్డి అచ్యుతరావు, పండూరి సూర్య, గల్లా జయ, సాయబ్ నాయుడు, సీతను అప్పలరాజు కుమారి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also డెంగ్యూ వ్యాధి జాతీయ దినోత్సవ అవగాహన ర్యాలీ 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?