పొంగులేటి శ్రీనివాస్ పిఏ కు మాతృవియోగం

పొంగులేటి శ్రీనివాస్ పిఏ కు మాతృవియోగం

మడుగులపల్లి, మే 10 (క్విక్ టుడే న్యూస్):- మాడుగులపల్లి మండలం పోరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పోరెడ్డి వెంకట్ రెడ్డి మాతృమూర్తి రంగమ్మ అకాల మరణం చెందినారు. స్థానికుల నుండి విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు జైవీర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ వారి కుటుంబ సభ్యులైన వెంకట్ రెడ్డి, నర్సిరెడ్డి, గజేంద్ర రెడ్డి ని పరామర్శించడం జరిగింది. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, కాంత రెడ్డి,  గ్రామ శాఖ అధ్యక్షులు జూలకంటి సైదిరెడ్డి, నరేందర్, జానయ్య, అక్కయ్య, వెంకట్ రెడ్డి, సైదిరెడ్డి, చింతకాయల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250510-WA0035

Read Also రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?