అమర జవాన్ల త్యాగం వృధా కాదు..

అమర జవాన్ల త్యాగం వృధా కాదు..

తొర్రూరు మే 10(క్విక్ టుడే న్యూస్):- దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలు వృధా కావని  స్థానికులు పేర్కొన్నారు.దేశ సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించిన జవాన్ మురళి నాయక్ కు శనివారం డివిజన్ కేంద్రంలో స్థానికులు నివాళి అర్పించారు. పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ లోని ఉగ్రస్తావరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ లో తెలుగు బిడ్డ వీరమరణం పొందడం బాధాకరమన్నారు. సైనికుల త్యాగాలను దేశ ప్రజలు మరువబోరని తెలిపారు. జవాన్ల త్యాగాల వల్లే దేశ ప్రజలు సుఖంగా నిద్రపోతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానికులు ఆర్కె రామకృష్ణ,ఎన్నమనేని శ్రీనివాసరావు,ధరావత్ జై సింగ్ నాయక్,కర్నే నాగరాజు, కుర్ర శ్రీనివాస్,లకావత్ యాదగిరి నాయక్, అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మాలోత్ సురేష్ బాబు,మాలోత్ సోమేశ్వర్, గుగులోతు అరుణ్ నాయక్, సుంచు మురళి,సాయినాథ్, ఈదునూరి ప్రసాద్, శశి కుమార్, గద్దల మురళి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250510-WA0052

Read Also ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు  ప్రముఖులకు శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?