వీర జవాన్ కు పాత్రికేయుల ఘన నివాళి

వీర జవాన్ కు పాత్రికేయుల ఘన నివాళి

మిర్యాలగూడ, మే 12 (క్విక్ టుడే న్యూస్):- భారత్ - పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ ఎం.మురళి నాయక్ కు మిర్యాలగూడ పాత్రికేయులు ఘన నివాళులు అర్పించడం జరిగింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత జవాన్ ఎం.మురళి నాయక్ మృతి చెందడం పట్ల మిర్యాలగూడ పట్టణ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విచారం వ్యక్తం చేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటించి, సోమవారం అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. IMG-20250512-WA0032ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప ఘనత జవాన్ మురళి నాయక్ కు చెందుతుందని, ఆయన మరణం దేశ చరిత్ర పుటలో లిఖించబడుతుందని, జవాన్ కుటుంబానికి విలేఖరుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు అయూబ్, మంద సైదులు, గుండా మహేష్, జయరాజ్, అశ్లం, మట్టయ్య, జంగా లక్ష్మణ్, చారి, నజిమ్, హమిద్, విరగాని లక్ష్మణ్, నాగభూషణం, అలుగుబెల్లి వెంకట్, కొత్తపల్లి సైదులు, నక్క శ్రీను, కె.నరసింహ, శివకృష్ణ, మంద లక్ష్మణ్, నగేష్, హరీష్, శ్యామ్ భరత్, సుదర్శన్, రాజశేఖర్, జగన్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?